Contact Us


I request all the Patra Community people in Andhra Pradesh, to contact us on the following ID:
ap.patracaste@gmail.com
or
(+91)9164433166

8 comments:

  1. Replies
    1. It's working fine Srinivas ...

      Delete
    2. http://appatra.blogspot.in/

      Muralidhar Tatam
      కిరాత చరిత్రము - పట్రాకులమా!నీవేక్కడా...నేనిక్కడా @

      Delete
    3. ప్రత్యేక విన్నపము
      అనంతపురం జిల్లాలొ ముందుగా కదిరి ప్రాంతం లొ బి.సి లొ వున్న పట్రా సామాజికవర్గం వారు 40 వేల జనాభా ఏన్నికల్లొ గెలుపు-వొటములు నిర్దేశస్తితిలొ వున్నా గత 60 ఏళ్ళూ గా అన్ని ప్ర"భూ"తాలు ఎల్లాంటి పదవులు ప్రధమ పౌరుని కోటా,గవర్నర్ కోటా, యం .యల్ .సి/యం.యల్ .ఏ /దేవళం/మర్కెట్ కమిటె ఏది ఇవ్వకుండా మోసం చేసాయి ఒ.సి లొ వుంటే బ్రతకలేమని/రాజకీయంగకూడా అంతరింపు అని దివంగత ముఖ్యమంత్రి రాజశేకర్ రెడ్డి గారిని బ్రతిమాలితే బి.సి లొ చేశాడుగాని ఏలాంటి పదవులుఇవ్వలేదు..ఐనా స్టేట్ లొ అన్ని జిల్లాల్ల తొపాటు ..కదిరి లొ కూడా 70%-75% వోటర్ల్లు తేలుగుదేశం గా వున్నారు గాని "ఇంకా ఏన్నాల్లు/ఏళ్ళు -- ఈ దారుణ రాజకీయ అన్యాయము కొత్త ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి,మా జిల్లా మంత్రులకు విన్నవించుమని గౌరవనీయులు ప్రింట్ /మీడియా ద్వారా ప్రత్యేక విన్నపము by...MURALIDHAR TATAM;

      2015-02-28 3:46 GMT-08:00 Muralidhar Tatam :
      ఈ మాటాకునావొటు" ఇంటర్నెట్ ద్వారా వోటు హక్కు కల్పించండీ,వోటింగ్ సమస్యలకు చెక్ పెట్టండి.శ్రీ సదానందాగౌడ/భారత ఎన్నికల సంఘము వారికి విన్నpamu.

      Delete
    4. http://appatra.blogspot.in/

      Delete
    5. కిరాత చరిత్రము - By Tatam gari Muralidhar (AnandaGotra's)




      కిరాత = పట్రా (sanskrit word is "kiraattudu"= telugu speeking word is "PATRAvadu").
      పట్రా =అనాగరిక మానవుడు
      అనాగరిక మానవుడు = అడవులయందు తిరుగు వొకానొక బొయవాడు;
      (వొకానొక బొయవాడు అంటే అటవికుడు/వేటగాడు ;యిటీవల సి.పి బ్రౌన్ ప్రతి ద్వారా లింగాల పండురంగారేడ్డి లండన్రాయల్ హిస్టారికల్ సొసైటి మెంబరు నమస్తేతేలంగాణ.పత్రికలొ ..ఆంధ్రులగురించి" మొట్టమొదటి ఐతరేయభ్రామ్హానీకంలొ అంధ్ర అనేపదం" అంధక" అనేపదమ్నుండి పుట్టుకొచ్చింది బ్రౌన్ తన గ్రంధం లొ అంధ్రుదు అనే..this word in ancient times meant a hunter,who lives by killng game.see the law of..x.36..వ్యాధుడు,మ్రుగజీవి,కిరాతుడు గా నిర్వచ్చించాడు" .(ప్రాచీన హిరణ్యరాస్ట్రం లొ అంధకపురం చిత్రం,బ్రౌన్ ప్రతి పాటకులకందుబాటు కాగలదు) వీరిలొ అనేక తేగలున్నయి.కిరాటుడు-కోమటి,ఇలాగ..ఐతే కిరాత అనే సంస్చ్రుత పద,అర్ధం నుండి ,పాత్ర/మహపత్ర/పాత్రొ/పట్ర/పట్రమేల/పట్రదేవర/పట్టన్వాన్/పట్కార్/పాత్రుడు కులనామంతరములు వున్నాయి....(సశేషం) .తెలుగు_సంస్క్రుతానువాదం)

      Delete
  2. @Muralaidhar Tatam: Please post the information which is easy to readable and able to understand

    ReplyDelete